Wednesday, April 21, 2010

నమస్కారమండీ..


నా పేరు మానస.
బ్లాగు లోకం లో చాలా రోజుల నుండీ వున్నా కాని ఇప్పటివరకు ఏమీ రాయలేదు.విశ్లేషణలు చేసెంత విఙానం కాని,చురకలు వేసేటంత చతురత కాని లేదు నాకు. ఏదో అలా సరదాగా నా ప్రేమ కధ రాద్దామని....

3 comments:

sivaprasad said...

welcome to blogworld...

Ram Krish Reddy Kotla said...

రాయండి...వినడానికి నేను రెడీ..అసలు ప్రేమ కథలంటే..చెవులు,ముక్కు కోసుకునే టైపు నేను... :-)

Ram Krish Reddy Kotla said...

చిన్న విన్నపం..వర్డ్ వెరిఫికేషన్ తీసివేద్దురు..