Wednesday, April 21, 2010

నమస్కారమండీ..


నా పేరు మానస.
బ్లాగు లోకం లో చాలా రోజుల నుండీ వున్నా కాని ఇప్పటివరకు ఏమీ రాయలేదు.విశ్లేషణలు చేసెంత విఙానం కాని,చురకలు వేసేటంత చతురత కాని లేదు నాకు. ఏదో అలా సరదాగా నా ప్రేమ కధ రాద్దామని....